Latest News డ్రైవర్ సీట్లో ఎమ్మెల్యే: ప్రయాణికులతో కలిసి బస్సు నడిపిన MLA మేడిపల్లి సత్యం.. కోరెం టూ జగిత్యాల బస్సు ప్రారంభం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నూతన ఆర్టీసీ బస్సును ప్రారంభించి, స్వయంగా డ్రైవర్ సీట్లో కూర్చుని బస్సు నడిపారు. వేములవాడ, జగిత్యాల ప్రయాణికులకు ఇది శుభవార్త. byDc TeluguJuly 18, 2026