Latest NewsNewsSports

Karimnagar” LPG గ్యాస్ వినియోగదారులకు అలర్ట్: జూన్ 30 లోగా ఇ-కేవైసీ (eKYC) పూర్తి చేయడం తప్పనిసరి

కరీంనగర్ జిల్లా ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు అలర్ట్. జూన్ 30, 2026 లోగా డొమెస్టిక్ మరియు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లకు ఇ-కేవైసీ (eKYC) పూర్తి చేయడం తప్పనిసరి అని జిల్లా పౌర సరఫరాల అధికారి తెలిపారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

Crime NewsLatest NewsNewsSports

ప‌ల్స‌ర్ బైక్ న‌డిపిన యువ‌తి.. జ‌గిత్యాల‌లో ఘోర ప్రమాదం

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ కాలువలో ఘోర ప్రమాదం. మూల మలుపు వద్ద అదుపుతప్పి బైక్‌తో సహా కాలువలోకి దూసుకెళ్లిన యువతీ యువకుడు. బైక్ లభ్యం.. గల్లంతైన వారి కోసం పోలీసుల గాలింపు చర్యలు ముమ్మరం. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

FutureLatest NewsNewsSports

కరీంనగర్ జిల్లా ఎస్సీ నిరుద్యోగులకు శుభవార్త: స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం

కరీంనగర్ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ (2025-26) యాక్షన్ ప్లాన్ కింద స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ పంప్‌సెట్ల కోసం అర్హత కలిగిన ఎస్సీ అభ్యర్థులు OBMMS పోర్టల్‌లో మార్చి 24లోపు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలు మరియు కావలసిన పత్రాల జాబితా ఇక్కడ చూడండి.