FutureLatest NewsNews కరీంనగర్ జిల్లా జడ్‌పీహెచ్‌ఎస్ ఓద్యారం ఘనత.. జాతీయ రేటింగ్‌లో రూ.1 లక్ష ప్రైజ్ మనీ! కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఓద్యారం జడ్‌పీహెచ్‌ఎస్ పాఠశాల జాతీయ రేటింగ్‌లో రాష్ట్ర స్థాయిలోనే టాప్ 10 లో నిలిచింది. రూ.1 లక్ష ప్రైజ్ మనీ సాధించింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి. byDc TeluguJune 23, 2026June 23, 2026