Latest News ముసురుపట్టిన కరీంనగర్ జిల్లా : గంగాధరలో అత్యధికంగా 88.6 మి.మీ. నమోదు కరీంనగర్ జిల్లాలో గత 24 గంటల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. గంగాధరలో అత్యధికంగా 88.6 మి.మీ. వర్షపాతం పడగా, జిల్లా సగటు 42.7 మి.మీ. నమోదు. మండలాల వారీగా పూర్తి వివరాలు చూడండి. byDc TeluguJuly 29, 2026