FutureLatest NewsSports వరి ధాన్యం కొనుగోలు సమస్యల పరిష్కారానికి ‘కంట్రోల్ రూమ్’ ఏర్పాటు కరీంనగర్ జిల్లాలో రబీ (యాసంగి) 2025-26 వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. తూకం, రవాణా వంటి సమస్యల పరిష్కారానికి రైతులు 9154249727 నెంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. byDc TeluguApril 21, 2026April 21, 2026