Latest News ధర్మపురిలో విషాదం: కాలువలో ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ దుర్మరణం “ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామంలో ఘోర ప్రమాదం. మలుపు వద్ద అదుపుతప్పి కాలువలో పడిపోయిన ట్రాక్టర్. డ్రైవర్ గౌరీ గంగయ్య అక్కడికక్కడే దుర్మరణం. కేసు నమోదు చేసిన పోలీసులు.” byDc TeluguJuly 7, 2026