Latest News కొత్తపల్లిలో 50 పడకల ఆయుష్ ఆసుపత్రి ఏర్పాటు కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో రూ.15 కోట్ల నామ్ నిధులతో 50 పడకల ఆయుష్ ఆసుపత్రి నిర్మాణం వేగవంతమైంది. నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన ఆయుష్ ఆర్డీడీ డాక్టర్ ప్రమీలాదేవి. వివరాలు ఇక్కడ చదవండి. byDc TeluguJuly 29, 2026