News

జైలులో ఉండ‌లేను.. తీసుకెళ్లండి.. మాజీ ప్ర‌ధాని వేడుకోలు..

బ‌య‌ట విలాస‌వంత‌మైన జీవితం గ‌డిపిన పాక్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ జైలు ఉండ‌లేక‌పోతున్నారు. త‌న‌ను వెంట‌నే జైలు నుంచి తీసుకుపోవాల‌ని త‌న లాయ‌ర్‌ను వేడుకున్నాడు. అట్టోక్…