ఇందిరమ్మ ఇళ్ల నిబంధనలు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో బేస్‌మెంట్ 600 చ.అడుగులు, స్లాబ్ 750 చ.అడుగులు మించరాదని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టం చేశారు. ప్రతి సోమవారం బిల్లుల విడుదలవుతాయని తెలిపారు.
రామగుండం నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో గుడిసెల్లో నివసిస్తున్న పేద ప్రజలకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టం చేశారు. రెండు రోజుల్లో దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.