Crime NewsFuture లైంగిక దాడి కేసులో సంచలన తీర్పు: నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించిన పెద్దపల్లి కోర్టు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో యువతిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు రాయమల్లుకు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. byDc TeluguMay 13, 2026