Latest NewsNews ప్రేమ పేరిట పైశాచికత్వం.. కేతన్ అగర్వాల్ మరణం వెనుక నమ్మలేని నిజాలు సమాజం ఎటు వెళ్తోంది? ఒకప్పుడు వరకట్న వేధింపులు, హత్యల గురించి విన్నాం. కానీ ఇప్పుడు? క్షణిక సుఖాల కోసం, ప్రియుల మోజులో పడి కట్టుకున్న భర్తలను, కాబోయే భాగస్వాములను, కన్న పిల్లలను సైతం అత్యంత దారుణంగా హతమారుస్తున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. byDc TeluguJune 25, 2026June 25, 2026