FutureLatest NewsNewsSports

Ramagundam”జనజీవన స్రవంతిలోకి 8 మావోయిస్టు పార్టీ సభ్యులుమంది లొంగుబాటు

Ramagundam” అజ్ఞాత జీవితాన్ని వీడి, ప్రశాంతమైన జీవనం గడపాలనే లక్ష్యంతో ఎనిమిది మంది సిపిఐ మావోయిస్టు పార్టీ సభ్యులు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఎదుట లొంగిపోయారు.