News

ఈ ఆప‌రేష‌న్ ప్ర‌పంచ చ‌రిత్ర‌లోనే తొలిసారి

ప్రపంచ మెడిక‌ల్ హిస్ట‌రీలో మ‌రో అద్భుత ఘట్టం లిఖించ‌బ‌డింది. తొలిసారి రోబోటిక్‌ కాలేయ మార్పిడి శ‌స్త్ర చికిత్స స‌క్సెస్ అయ్యింది. సౌదీ అరేబియాలోని ఓ ఆసుపత్రిలో నిర్వ‌హించారు.…