రైల్వేలో 6,565 టెక్నీషియన్ ఉద్యోగాలు.. పదోతరగతితో దరఖాస్తు విధానం ఇదే
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) నుండి టెక్నీషియన్ నోటిఫికేషన్ 2026 విడుదలైంది. మొత్తం 6,565 గ్రేడ్-I, గ్రేడ్-III పోస్టుల అర్హతలు, వయోపరిమితి మరియు దరఖాస్తు విధానం తెలుగులో చూడండి.