కరీంనగర్ భగత్‌నగర్‌లో అర్ధరాత్రి సంచలన దోపిడీ. తుపాకీతో బెదిరించి రూ.కోటి విలువైన బంగారు ఆభరణాలు, నగదు దోచుకెళ్లిన దుండగులు. అల్లుడి కుట్రేనా? పూర్తి వివరాలు.
కోరుట్లలో ఆర్టీసీ బస్సు చోరీ.. 20 కిలోమీటర్లు చేజ్ చేసి పట్టుకున్న పోలీసులు
జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సును చోరీ చేసిన దొంగను పోలీసులు 20 కిలోమీటర్లు వెంబడించి పట్టుకున్నారు. సినిమా తరహా చేజింగ్ పూర్తి వివరాలు ఇవే.
కోరుట్లలో కేడీ ముఠా అరెస్ట్.. పెన్షన్ ఆశచూపి వృద్ధురాలి బంగారం కాజేసిన దొంగలు కోరుట్లలో పెన్షన్ పెంచుతామని నమ్మించి 70 ఏళ్ల వృద్ధురాలి నుంచి 24 గ్రాముల బంగారం అపహరించిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై 100కు పైగా కేసులు ఉన్నట్లు వెల్లడి. పూర్తి వివరాలు ఇవే!
కరీంనగర్ జిల్లా జూబ్లీనగర్‌లో ఘోరం. కుటుంబ కలహాల నేపథ్యంలో కన్నకూతుళ్లని బావిలో ముంచి చంపిన కిరాతక తండ్రి. గీతాంశీ, గీతాన్విక అనే 4 ఏళ్ల కవల పిల్లల మృతితో గ్రామంలో విషాదం. నిందితుడు శ్రీశైలం పోలీసుల అదుపులో.
కరీంనగర్ ఆర్‌బిఎల్ బ్యాంకులో రూ. 139 కోట్ల సైబర్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ మేనేజర్, సిబ్బందితో సహా 13 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రంగపేటలో తీవ్ర విషాదం. భర్త తాగుడుకు బానిస కావడంతో మనస్తాపం చెందిన ఎలవేణి రేఖ (25), తన మూడేళ్ల కుమారుడు విఘ్నేశ్ తో కలిసి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.