Latest News కరీంనగర్లో జులై 10న జాబ్ మేళా.. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలో ఉద్యోగ అవకాశాలు! Karimnagar Job Mela 2026: కరీంనగర్లో జాబ్ మేళా.. టొయోటా కంపెనీలో ఉద్యోగాలు! కరీంనగర్ జిల్లా ఉపాధి కార్యాలయంలో జూలై 10న జాబ్ మేళా నిర్వహించనున్నారు. ITI, Degree అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. byDc TeluguJuly 8, 2026July 8, 2026