Latest News గోదావరిఖని ప్రజలకు గుడ్ న్యూస్: అయోధ్య, కాశీ పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు.. రూట్ మ్యాప్, టికెట్ ధరల వివరాలు ఇవే! గోదావరిఖని నుంచి అయోధ్య, కాశీ, గయ పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు సౌకర్యం కల్పించింది. జూలై 15న ప్రారంభం కానున్న ఈ 5 రోజుల యాత్ర రూట్ మ్యాప్, టికెట్ ధరల వివరాలు ఇక్కడ తెలుసుకోండి. byDc TeluguJuly 2, 2026