Newsమరోకోణం

నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్: 5,000 పోలీసు ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. పోస్టుల వారీగా పూర్తి వివరాలు ఇవే!

తెలంగాణ హోంశాఖలో 5,000 పోలీస్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో 3,697 సివిల్ కానిస్టేబుల్, 148 సివిల్ ఎస్సై పోస్టులు ఉన్నాయి. ఒకటి రెండు రోజుల్లో రానున్న నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.