Latest NewsNews

వాషింగ్‌ మిషన్‌లో కరెన్సీ నోట్లు తరలింపు.. ఆర్మూర్‌లో 302 రైస్ కుక్క‌ర్లు ప‌ట్టుకున్న అధికారులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని వైజాగ్ సిటీలో భారీగా న‌గ‌దును పోలీసులు ప‌ట్టుకున్నారు. న‌గ‌రంలోని ఏన్ ఏడీ జంక్ష‌న్ వ‌ద్ద ఈ క్యాష్ ను విశాఖ ఎయిర్‌పోర్టు పోలీసుల త‌నిఖీల్లో బయ‌ట‌ప‌డ్డాయి.…