Latest NewsSportsమరోకోణం

TS POLYCET 2026: మే 13న పాలిసెట్ పరీక్ష.. విద్యార్థులకు కీలక సూచనలు ఇవే!

తెలంగాణలో మే 13న పాలిసెట్-2026 పరీక్ష నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 293 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షకు హాజరయ్యే 1.06 లక్షల మంది విద్యార్థుల కోసం ముఖ్యమైన నిబంధనలు మరియు సమయ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.