Fire Accident In Bus ” ఆనందంగా పెండ్లికి వెళ్తున్న ఓ ప్రయివేట్ బస్సు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకున్నది. అందులో ఉన్న 10 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘాజీపూర్ సమీపంలో చోటు చేసుకుంది. పెండ్లికి కోపగంజ్ నుండి మహార్లోని పెండ్లికి వెళ్తున్నారు. బస్సులో 20 మంది వరకు ఉన్నట్టు సమాచారం. కొద్ది దూరం వరకు వెళ్లిన తరువాత కరెంట్ తీగలు (Fire Accident In Bus) బస్సుకు తాకి మంటలు చెలరేగినట్టు స్థానికులు చెబుతున్నారు. గమనించిన స్థానికులు కరెంటు నిలిపివేసి సహాయక చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు (Fire Accident In Bus) బస్సులో నుంచి ప్రయాణికులను బయటకు తీసి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
गाजीपुर में बस में करेंट उतरने से कई लोगो की मौत की खबर,CNG बस कोपागंज से बारात लेकर गाजीपुर के मरदह के महाहर आ रही थी। 20 से ज्यादा लोग सवार थे इसमें pic.twitter.com/oTxvfRELgr
— आदित्य तिवारी / Aditya Tiwari (@aditytiwarilive) March 11, 2024
ఇవి కూడా చదవండి
Rythu Bandhu” కొండలు,గుట్టలకు రైతుబంధ్ కట్
Congress First List” 36 మందితో కాంగ్రెస్ తొలి జాబితా
Lpg Cylinder Prices” వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు.. విపక్షాలు ఏమన్నాయంటే…?