Thursday , 5 December 2024
Udupi accident

Udupi accident” రివ‌ర్స్ తీసుకుంటున్న కారు. వెన‌క నుంచి వేగంగా ఢీ కొట్టిన ట్ర‌క్కు.. వీడియో

Udupi accident” రివర్స్ తీసుకుంటున్న కారును వేగంగా వ‌స్తున్న ఓ ట్ర‌క్కు వెన‌క నుంచి ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క రాష్ట్రంలోని ఉడిపి  కుందాపూర్‌లో గురువారం చోటుచేసుకుంది. కేరళకు చెందిన ఏడుగురు ఇన్నోవా కారులో గుడికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరు ప్ర‌యాణిస్తున్న ఇన్నోవా కారు కుందాపూర్ నేష‌న‌ల్ హైవే 66పై కుంబాసి సమీపంలోని చండికా దుర్గాపరమేశ్వరి ఆలయంలోకి వెళ్లేందుకు రివ‌ర్స్ తీసుకుంటున్నారు. అదే క్ర‌మంలో గోవా వైపు నుంచి చేపల లోడుతో కేరళ వైపు వెళ్తున్న హొన్నావర్‌కు చెందిన ఇన్సులేటర్ ట్ర‌క్కు ఇన్నోవా కారును వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఇన్నోవా కారు పూర్తిగా తుక్కు తుక్కుగా అయ్యింది. ఇన్సులేటర్ ట్ర‌క్కు బోల్తా పడింది. కుందాపూర్ ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.ఈ ఘ‌ట‌న‌లో కారులో ఉన్న ఏడుగురికి తీవ్రగాయాల‌య్యాయి. వారిని మణిపాల్ ఆస్పత్రిలో చేర్పించారు. ఇన్సులేటర్ వాహనం డ్రైవర్ కూడా గాయపడి ఆస్పత్రిలో చేరాడు.
ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. కాగా ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

మ‌రిన్ని తాజా క‌థ‌నాల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి… https://whatsapp.com/channel/0029VaBklCu6xCST8YUVgT00

 

రియ‌ల్ మి నార్జో 70x 5జీ ఫోన్ కేవ‌లం 13,498 రూపాయ‌లే.. లింక్ ను క్లిక్ చేసి అమెజాన్ లో కొనండి…. https://amzn.to/3CDH1aA

 

eske Nixie- Genuine Leather Handbag - Spacious Compartments - Work and Travel Bag - Durable - Water Resistant - Adjustable Strap - Detachable Adjustable shoulder strap

మ‌హిళల కోసం త‌యారు చేయ‌బ‌డిన అంద‌మైన బ్యాగులు.. త‌క్కువ ధ‌ర‌లోనే లింక్ ను క్లిక్ చేసి అమెజాన్ లో కొనండి…. https://amzn.to/3Z0HH13

————————————————————— —-

ఇవి కూడా చ‌ద‌వండి

Tamil Nadu Crime News” తనని ప్రేమించలేదని క్లాస్ రూమ్ లోనే టీచర్‌ను పొడిచి చంపిన ప్రేమోన్మాది..

 

Iqoo Phones” ఐక్యూ ఫోన్ల‌పై భారీ త‌గ్గింపు.. అమెజాన్‌లో ఇప్పుడే కొనండి.. ఆన్‌లైన్‌లో

Winter Cap” ఎంతటి చ‌లిలోనైనా మిమ్మల్ని వెచ్చగా ఉంచుతుంది.. కేవ‌లం 99 రూపాయ‌లే..

Cleaning Mop”మార్సూన్ మాప్‌… 10 సంవ‌త్స‌రాల వారంటీతో.. ఇక సుల‌భంగా తుడ‌వొచ్చు..

Mysore Resort” చూస్తుండ‌గానే.. స్విమ్మింగ్‌పూల్లో ముగ్గురు యువ‌తుల మృతి

Electric Egg Boiler ఎగ్స్ ఉడ‌క‌బెట్టేందుకు ఎగ్ బాయిల‌ర్ కేవ‌లం 369 రూపాయ‌లే..

Digital Arrest News” డిజిట‌ల్ అరెస్ట్ అంటూ రూ. 10 కోట్లు కొట్టేసిన నేర‌గాళ్లు..

TOSHIBA TV” తోషిబా 32 ఇంచుల టీవీ 12,999 రూపాయ‌ల‌కే..

 

About Dc Telugu

Check Also

05.12.2024 D.C Telugu Cinema

05.12.2024 D.C Telugu Morning

04.12.2024 D.C Telugu Cinema

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com