Fire Accident In Bus ” మంట‌ల్లో చిక్కుకున్న పెండ్లి బ‌స్సు.. 10 దుర్మ‌ర‌ణం

Fire Accident In Bus

Fire Accident In Bus ”  ఆనందంగా పెండ్లికి వెళ్తున్న ఓ ప్ర‌యివేట్ బ‌స్సు ఒక్క‌సారిగా మంటల్లో చిక్కుకున్న‌ది. అందులో ఉన్న 10 మంది దుర్మ‌ర‌ణం చెందారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఘాజీపూర్ సమీపంలో చోటు చేసుకుంది. పెండ్లికి కోప‌గంజ్ నుండి మ‌హార్‌లోని పెండ్లికి వెళ్తున్నారు. బ‌స్సులో 20 మంది వ‌ర‌కు ఉన్న‌ట్టు స‌మాచారం. కొద్ది దూరం వ‌ర‌కు వెళ్లిన త‌రువాత క‌రెంట్ తీగ‌లు (Fire Accident In Bus) బ‌స్సుకు తాకి మంట‌లు చెల‌రేగిన‌ట్టు స్థానికులు చెబుతున్నారు. గ‌మ‌నించిన స్థానికులు క‌రెంటు నిలిపివేసి స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు (Fire Accident In Bus) బ‌స్సులో నుంచి ప్ర‌యాణికులను బ‌య‌ట‌కు తీసి క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

 

ఇవి కూడా చ‌ద‌వండి

Rythu Bandhu” కొండలు,గుట్టలకు రైతుబంధ్ క‌ట్

Congress First List” 36 మందితో కాంగ్రెస్‌ తొలి జాబితా

Lpg Cylinder Prices” వంట గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర త‌గ్గింపు.. విప‌క్షాలు ఏమ‌న్నాయంటే…?

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *