వరుసగా పది మ్యాచ్లు గెలిచి ఊపు మీద ఉన్న టీమిండియా ఫైనల్ లో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. బాధగా ఇండియా క్రికెటర్లు డ్రెస్సింగ్ రూం చేరుకున్నరు. ఈక్రమంలో విరాట్ కోహ్లి సతీమణి అనుష్క అతడిని హత్తుకుని ఓదార్చింది. దీనికి సంబంధించిన ఫొటో ట్విట్టర్లో ఫోస్టు చేయగా అభిమానులు కూడా స్పందించారు. అసలైన ప్రేమ అంటే ఇది కొందరు కామెంట్ చేశారు.
Every athlete needs this type of support system in tough time 👨❤️👨 pic.twitter.com/4KPvfvhHdT
— Rachin Ravindra (@Notravindra) November 19, 2023
What a tragedy! @AnushkaSharma and @theathiyashetty must be devastated beyond words. Life’s just so unfair, isn’t it? 😔 pic.twitter.com/WcIBMJnUUH
— ⚡ai_Prabha⚡ (@_Prabhas2K01) November 19, 2023