నాందేడ్ – తిరుచానూరు ప్రత్యేక రైలు సర్వీసులు ప్రారంభం.. ఉమ్మడి కరీంనగర్‌లో టైమింగ్స్ ఇవే!
దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం. ఈనెల 21 నుంచి నాందేడ్ – తిరుచానూరు మధ్య ప్రత్యేక రైలు. కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట మీదుగా ప్రయాణం. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.