SBI PO” స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రొబేషనరీ ఆఫీసర్స్ ఖాళీల నియామకానికి నోటిఫికేషన్‌ను ప్రకటించింది. ఈ క్రింది ఖాళీలకు ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు సంఖ్య : 600
దరఖాస్తు రుసుము (ఫీజు) (Application Fee) :
అన్‌రిజర్వ్డ్ (For Unreserved ) / ఈ డబ్ల్యూ ఎస్ (EWS) / ఓబీసీ( OBC) : రూ. 750/- చెల్లించాల్సి ఉంటుంది.
ఎస్సీ, ఎస్టీ, (పీడబ్ల్యూ బీడీ) (SC/ ST/ PwBD) ఫీజు లేదు.
చెల్లింపు విధానం (Payment Mode)
డెబిట్ కార్డ్/ క్రెడిట్ కార్డ్/ ఇంటర్నెట్ బ్యాంకింగ్/ UPI మొదలైన వాటిని ఉపయోగించి ఆన్‌లైన్ ద్వారా చెల్లించొచ్చు.
ముఖ్యమైన తేదీలు (Important Dates)
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ & ఫీజు చెల్లింపు : 27-12-2024
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ & ఫీజు చెల్లింపు : 16-01-2025
ప్రిలిమినరీ పరీక్ష తేదీ (తాత్కాలిక): 8వ & 15వ మార్చి 2025
ఆన్‌లైన్ మెయిన్స్ పరీక్ష తేదీ: ఏప్రిల్ / మే 2025
ప్రిలిమినరీ పరీక్ష కాల్ లెటర్స్: ఫిబ్రవరి 3వ లేదా 4వ వారం 2025 తర్వాత
ప్రధాన పరీక్ష కాల్ లెటర్: ఏప్రిల్ 2025 2వ వారం 3వ దశ కాల్ లెటర్: మే / జూన్ 2025
వయస్సు పరిమితి (01-04-2024 నాటికి) Age Limit (as on 01-04-2024)
కనీస వయోపరిమితి 21 సంవత్సరాలు (Minimum Age Limit: 21 years) :
గరిష్ట వయోపరిమితి: 30 సంవత్సరాలు (Maximum Age Limit: 30 years)
అంటే అభ్యర్థులు 01.04.2003 తర్వాత జన్మించి ఉండకూడదు. 02.04.1994 కంటే ముందు జన్మించి ఉండకూడదు (రెండు రోజులు కలుపుకొని)
నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది.
అర్హత (Qualification)
అభ్యర్థులు ఏదైనా డిగ్రీ కలిగి ఉండాలి
ఖాళీ వివరాలు (Vacancy Details)
ప్రొబేషనరీ అధికారులు (Probationary Officers)
సంఖ్య కేటగిరీ మొత్తం ఖాళీ
1. రెగ్యులర్ ఖాళీలు 586
2. బ్యాక్‌లాగ్ ఖాళీలు 14
మొత్తం 600
notification-for-sbi-probationary-officers-vacancy-676d55bcb498d60532388
NARl”19 జూనియర్ రీసెర్చ్ పోస్టుల భర్తీ.. చివరి తేది 24.01
LG Monitor” ఎల్ జీ మానిటర్స్ అతి తక్కువ ధరలో.. 32 ఇంచుల కర్వ్‌డు మానిటరే రూ. 13 వేలకే
Ear Buds” జేబీఎల్ ఇయర్ బడ్స్ ఎక్స్‌ట్రీమ్ బాస్ & రిలాక్స్ మోడ్
LG Monitor” ఎల్ జీ మానిటర్స్ అతి తక్కువ ధరలో.. 32 ఇంచుల కర్వ్‌డు మానిటరే రూ. 13 వేలకే
Isro News” ఆకాశంలో మొక్కలు మొలకెత్తి.. ఆకులు చిగురించాయి.. వీడియో
Earbuds” ఐటెల్ బడ్స్ ఏస్ 2 TWS ఇయర్‌బడ్స్.. జస్ట్ 1199లకే..
China Virus News” చైనాలో ఆగమాగం..ఆస్పత్రులకు క్యూ కట్టిన జనం.. సీజనల్ వ్యాధే అంటున్న చైనా
Sankranthi holidays”11 నుంచి 17 వరకు సెలవులు..
Different mobile” రౌండ్ స్క్రీన్ సర్కిల్ మొబైల్.. కేవలం రూ. 999లకే..