#iQOONeo10 #GamingPhone2025 #TechTelugu #DCtelugu #InfernoRedMonster
iQOO తన కొత్త గేమింగ్ బీస్ట్ iQOO Neo 10 (Inferno Red) ని అధికారికంగా విడుదల చేసింది. గేమింగ్ ప్రియులకు ఇది నిజంగా ఓ గుడ్ న్యూస్. భారీ స్పెసిఫికేషన్లతో, శక్తివంతమైన డిజైన్‌తో ఇది ఇప్పటికే యువతలో హాట్ టాపిక్ అవుతోంది.
ముఖ్యమైన ఫీచర్లు:
Processor: Snapdragon 8s Gen 4 – ఫ్లాగ్షిప్ లెవల్ పెర్ఫార్మెన్స్
RAM & Storage: 8GB RAM + 128GB స్టోరేజ్
Display: 144Hz Refresh Rate – 144 FPS వరకు గేమింగ్ సపోర్ట్
Battery: 7000mAh మాస్బ్యాటరీ – సగటు గేమింగ్ టైమ్ 8–10 గంటలు
Cooling System: SuperComputing Chip Q1 తో గేమింగ్ సమయంలో తక్కువ హీట్
గేమర్లకు గుడ్ న్యూస్:
144FPS గేమింగ్ అంటే PUBG, COD, Free Fire లాంటి గేమ్స్‌ను lag లేకుండా ఆడవచ్చు. ఇది ప్రస్తుతం బడ్జెట్ సెగ్మెంట్లో అత్యధిక ఫ్రేమ్‌రేట్ సపోర్ట్ కలిగిన స్మార్ట్‌ఫోన్.
ప్రత్యేక సాంకేతికత – SuperComputing Chip Q1
ఈ చిప్ iQOO డెవలప్ చేసిన ప్రత్యేక టెక్నాలజీ. ఇది హీట్‌ను తగ్గించి, గేమింగ్ సమయంలో స్టబిలిటీని మెరుగుపరుస్తుంది. ఫోన్ వేడిగా అవకుండా ఎక్కువ సమయం గేమ్ ఆడొచ్చు.
బ్యాటరీ = గేమింగ్ Marathon
7000mAh బ్యాటరీ అంటే మీరు పూర్తిగా చార్జ్ చేస్తే సుమారు:
-
PUBG: 8-9 గంటలు
-
Netflix: 12 గంటల వరకు
-
కెమెరా యూజ్: 2 రోజుల వరకు
ధర & అందుబాటులో:
ఫోన్ ధర ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ ఇండస్ట్రీ సమాచారం ప్రకారం ఇది ₹28,999 – ₹30,999 మధ్య ఉండే అవకాశం ఉంది. Very soon Flipkart, Amazon మరియు అధికారిక వెబ్సైట్లో లభ్యం కానుంది.
Final Verdict:
iQOO Neo 10 అంటే గేమింగ్ కోసం డిజైన్ చేసిన మాన్స్టర్. ఈ ధర రేంజ్లో ఉన్న గేమింగ్ ఫోన్లలో ఇది బెస్ట్ చాయిస్ అవుతుంది. స్టయిలిష్ డిజైన్ + పవర్‌పుల్ స్పెక్స్ = గేమర్లకి పర్ఫెక్ట్ కాంబో.
మీరు ఏ గేమ్ ఎక్కువ ఆడతారు? PUBG? Free Fire? COD? కింద కామెంట్లో చెప్పండి!
మరిన్ని అప్డేట్స్ కోసం https://dctelugu.com ని తరచూ చూడండి.
