Vrial Video” వర్షా కాలం మొదలైంది. వర్షాలు పడడంతో చెట్టు చేమ పచ్చదనం అల్లుకుంది. ప్రకృతి తన అందాలతో పరవశించిపోతోంది. ఈ తరుణంలో ప్రకృతి ప్రేమికులు సరదాగా గడిపేందుకు కొన్ని ప్రదేశాలకు వెళ్లి వస్తుంటారు. ఈ క్రమంలో జాగ్రత్తగా లేకపోతే పెద్ద పెద్ద ప్రమాదలు జరగుతుంటాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణంతకం కావొచ్చు.
జారీపడ్డ స్నేహితులు…
ఇద్దరు స్నేహితులు కొండల ప్రాంతానికి వెళ్లారు. ఆ కొండలపై అప్పటికే నీరు ప్రవహిస్తోంది. ఒక మహిళ దానిపై నడిచేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో జారిపడుతుంది. కొద్దిసేపటికి మరోకరు అలాగే అక్కడి వస్తుంది. దీంతో ఆమె అలాగే పడిపోతోంది.
సోషల్ మీడియాలో వైరల్
ఇది నవ్వుతెప్పిస్తున్నప్పటికీ జాగ్రత్తగా లేకపోతే ప్రమాదంపెద్ద ఎత్తున్న జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
पहाड़ों में घूमने आए हो तो इज्जत से घूमों नहीं तो आखिरी बार घूमना होगा। pic.twitter.com/aS5whwU9IE
— जिद्दी लड़का (@Activist_07) July 14, 2025
