Thursday , 5 December 2024

Viral Video” ఓరినాయ‌నో.. ఇదెక్క‌డి స్టంట్‌.. వీడియో వైర‌ల్

Viral Video” నేటి యువ‌త సోష‌ల్ మీడియాలో గుర్తింపు కోసం యువ‌త పాకులాడుతున్నారు. దాని కోసం ఎంత‌టి దాకా అయినా తెగిస్తున్నారు. కొన్ని సార్లు అవి ప్రాణం మీదికి కూడా వ‌స్తోంది. కొంత మందిప్రాణాలు కూడా పోతున్నాయి.. అయినా యువ‌త‌లో మాత్రం మార్పు రావ‌డం లేదు. ప్రాణాల‌ను రిస్క్‌లో పెట్టి వీడియోలు చేస్తున్నారు. అటువంటి వీడియోనో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్న‌ది. ముగ్గురు యువ‌కులు చేసిన స్టంట్ చూస్తే ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకోవాల్సిందే.. ఓ బైక్ మీద అడ్డంగా మ‌రో బైక్ పెట్టారు. మొద‌టి బైక్‌ను ఓ వ్య‌క్తి న‌డిపారు. మ‌ధ్య‌లో అడ్డంగా బైక్ పెట్టారు. ఈ బైక్ వెన‌కాల మ‌రో వ్య‌క్తి కూర్చున్నాడు. అడ్డంగా పెట్టిన బైక్‌పై ఇంకొక వ్య‌క్తి కూర్చొని అత‌ని రెండు కాళ్ల‌ను బైక్ న‌డుపుతున్న వ్య‌క్తి మెడ‌ల‌పై పెట్టాడు. ఇలా రోడ్డుపై దూసుకెళ్లారు. చూసే వాళ్లు మాత్రం ప‌ట్టు జారితే ప్రాణాలు మిగల‌వు అంటూ కామెంట్ చేశారు. ఈ వీడియో nk_boroda9358 ఇన్‌స్టా గ్రాం ఖాతాలో షేర్ చేశారు. వీడియోకు నెట్టింట విప‌రీత‌మైన వ్యూస్ వ‌స్తున్నాయి. మీరు చూసేయండి మ‌రి..

 

View this post on Instagram

 

A post shared by n@rêñdrã____ (@nk_boroda9358)

 

మ‌రెన్నో వైర‌ల్ వీడియోల కోసం కింది లింక్ ను క్లిక్ చేయండి

ఇవి కూడా చ‌ద‌వండి

Viral Video” బైక్ ఏజెన్సీలోకి చొర‌బ‌డిన ఎద్దు.. ఎర్ర ష‌ర్ట్ వేసుకున్న వ్య‌క్తిని పై.. వీడియో వైర‌ల్‌

Jagityal Car accident”5 నిమిషాల్లో ఇంటికి ఇంత‌లోనే ఘోర ప్ర‌మాదం..

Home decor” ఇల్లు లేదా ఆఫీస్ కోసం డెక‌రేష‌న్ బొమ్మ‌లు

Delhi News” మ‌హిళ‌పై ఎద్దు ఘోర దాడి.. ధైర్యంగా ఎదుర్కొన్న మ‌హిళ‌వీడియో వైర‌ల్

Viral Video” నీళ్ల‌లో తేలుతున్న బాడీ.. ఊరి వ‌చ్చేస‌రికి.. వైర‌ల్ వీడియో

Kanpur News” ఫోల్‌పైనే క‌రెంట్ షాక్‌.. వీడియో.

Bmtc Bus” డ్రైవ‌ర్ కు గుండెపోటు.. ప్ర‌యాణికుల‌ను కాపాడిన కండ‌క్ట‌ర్ .. వీడియో

 

About Dc Telugu

Check Also

Indiramma Indlu

Indiramma indlu” ఇందిరమ్మ ఇండ్ల మొబైల్ లాంఛ్ ఆవిష్కర‌ణ..

Indiramma indlu” ఇందిర‌మ్మ ఇండ్ల ప‌థాకానికి సంబంధించిన ల‌బ్దిదారుల న‌మోదు, ఎంపిక కోసం మొబైల్ ఫోన్ యాప్‌ను ఆవిష్క‌రించారు. ముఖ్య‌మంత్రి …

05.12.2024 D.C Telugu Cinema

05.12.2024 D.C Telugu Morning

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com