Anganwadi” అంగన్వాడి సేవలను సద్వినియోగం చేసుకోవాలి..
అంగన్వాడి సూపర్వైజర్లు అరుణ, పద్మ..
శంకరపట్నం డిసి ప్రతినిధి
చిన్నారుల మహిళల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని అంగన్వాడీ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలని అంగన్వాడీ సూపర్వైజర్లు పద్మ, అరుణ అన్నారు.
కరీంనగర్ జిల్లా , మానకొండూర్ నియోజకవర్గం, శంకరపట్నం మండలం లోని లింగాపూర్, చింతగుట్ట గ్రామాల్లో కలెక్టర్ ఉత్తర్వుల మేరకు శుక్రవారం డ్రై డే, ఫ్రైడే గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్లు పద్మా, అరుణ మాట్లాడారు..
అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీ స్త్రీలకు, చిన్నారులకు పౌష్టిక ఆహారం అందించడమే కాకుండా చిన్నారుల మహిళల ఆరోగ్య రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. చిన్నారులను అంగన్వాడి కేంద్రాల్లో చేర్పించి వారి నడవడికతో పాటు విద్యా బోధనలకు బాటలు వేసి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని కోరారు.
ఇంటి పరిసరాల్లో నీటి నిల్వ లేకుండా చూసుకొని ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ వ్యక్తిగత పరిశుభ్రత తప్పక పాటించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పల్లె దావకాన వైద్యురాలు మనోచిత్ర, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ భాస్కర్, హెల్త్ సూపర్వైజర్, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ,మహిళలు గర్భిణీ స్త్రీలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.
Narzo 80 Pro 5G ” రియల్మీ గేమింగ్‌కి కొత్త డెఫినిషన్!

కొత్త బాత్రూమ్ స్టైల్ కోసం!
SITTELLA సాఫ్ట్ & క్విక్‑డ్రై బాత్ మ్యాట్
➡️ 3.5 mm రబ్బర్ + క్రింద ఫ్లిప్
➡️ నీరు వెంటనే పిల్చుకుంటుంది.. 40 × 60 సెం.మీ
➡️ బ్లూ క్లాసిక్ ప్రింట్ – ఫ్యాషన్ & ఫంక్షన్ కలిసిన్నాయి
* మీ యాంటి‑స్కిడ్ క్లియర్ – జారీ రాకుండా
* హోమ్ & ఆఫీసుకు సులభమైన రీతిలో..
అమెజాన్‌లో కొనుగోలు కోసం https://amzn.to/4kMD1EWలింక్‌పై క్లిక్ చేయండి.
