Indiramma illu” పేద బడుగులకు అండ కాంగ్రెస్ ప్రభుత్వం.. జిల్లా కార్యదర్శి తిరుపతి…

Indiramma illu”   శంకరపట్నం డిసీ ప్రతినిధి..
పేద బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నాటి నుండి నేటి వరకు అండగా ఉందని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి బండారి తిరుపతి అన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం ,శంకరపట్నం మండలం, కేశవపట్నంలో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల‌నిర్మాణానికి ముగ్గు పోశారు. ఈ కార్యక్రమానికి హాజరైన తిరుపతి మాట్లాడారు…

శాసనసభ ఎన్నికల‌మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలతోపాటు, పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ హ‌యాంలోని ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోంద‌న్నారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రివర్గము, ఎమ్మెల్యేలు, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నార‌ని చెప్పారు.

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు. అందులో భాగంగా ఇండ్లు లేని పేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని శ్రీకారం చుట్టిందన్నారు. ఇల్లు లేని పేదలకు సొంతింటి కల నెరవేర్చడమే తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ధ్యేయమన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. కేశపట్నం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ముగ్గు పోసి, ఇల్లు లేని పేదలకు ఇండ్లు నిర్మాణం చేపట్టి, సొంతింటి కల నెరవేర్చడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల శాఖ అధ్యక్షుడు బొజ్జ చంద్రమౌళి, కేశవపట్నం గ్రామ శాఖ అధ్యక్షులు మొలంగూరి సదానందం, సీనియర్ నాయకులు కల్లేపల్లి రాజయ్య, జిల్లా యువజన సంఘం నాయకులు గోడిశాల ప్రవీణ్ గౌడ్, గోడిశాల శ్రావణ్ గౌడ్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

 

Narzo 80 Pro 5G ” రియల్‌మీ గేమింగ్‌కి కొత్త డెఫినిషన్!

 

కొత్త బాత్రూమ్ స్టైల్ కోసం!

SITTELLA సాఫ్ట్ & క్విక్‑డ్రై బాత్ మ్యాట్
➡️ 3.5 mm రబ్బర్ + క్రింద ఫ్లిప్
➡️ నీరు వెంటనే పిల్చుకుంటుంది.. 40 × 60 సెం.మీ
➡️ బ్లూ క్లాసిక్ ప్రింట్ – ఫ్యాషన్ & ఫంక్షన్ కలిసిన్నాయి

* మీ యాంటి‑స్కిడ్ క్లియర్ – జారీ రాకుండా
* హోమ్ & ఆఫీసుకు సులభమైన రీతిలో..
అమెజాన్‌లో కొనుగోలు కోసం https://amzn.to/4kMD1EWలింక్‌పై క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *