accident” దైవ దర్శనానికి వెళ్లి స్వగ్రామానికి వెళ్తున్న ఆటో..
జాతీయ రహదారిపై ప్రమాదం…
శంకరపట్నం డిసీ ప్రతినిధి:
ఆగి ఉన్న లారీని ఓ ఆటో ఢీకొన్న ఘటనలో ఇద్దరికీ గాయాలైన ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం ములుగు జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన భాషబోయిన రాకేష్ హన్మకొండ నుండి, రాజన్న సిరిసిల్ల జిల్లా శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దైవదర్శనానికి వెళ్లి తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో తాడికల్ శివారులో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న రాకేష్ కు రోజా రమణికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది… ఈఎంటి గూడూరి సతీష్ రెడ్డి పైలెట్ ఖాజా ఖలీల్ ఉల్లా క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు 108 వాహన సిబ్బంది తెలిపారు.

వరద వాతావరణానికి సిద్ధం? ️
✨ Amazon బ్రాండ్ – Symactive Kids PVC Hooded Raincoat
మీ పిల్లల కోసం ప్రీమియం క్వాలిటీ, అడ్జస్టబుల్ హుడ్ తో
100% వోడ్రూప్రూఫ్, తేలికపాటి డిజైన్
సురక్షితం & స్టైలిష్ – చల్లని వర్షపు రోజులలో వారి ఫేవరెట్!
ముఖ్య లక్షణాలు:
* Adjustable Hood: చిన్నారి పెరుగుతున్నా సరైన ఫిట్‌కి సరిపోయేలా!
* PVC మెటీరియల్: ప్రీమీయమ్ వోడ్రూప్ ప్రొటెక్షన్
* వైబ్రంట్ కలర్స్: మజిలీ వస్‌రపు రోజులలో కూడా హ్యాపీ ముఖాలు
ఈ రోజు కొనండి – Amazon India లో బయటకు అమ్ముడవుతోంది!
లింక్ పై క్లిక్ చేయండి .. https://amzn.to/4l04eEe
