Pmjby” శంకరపట్నం డిసీ ప్రతినిధి
బీమా సొమ్మును అందజేసినట్లు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ పి నాగేంద్ర బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా మేనేజర్ నాగేంద్ర మాట్లాడారు.. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామానికి చెందిన చిర్లంచ ప్రియాంక తెలంగాణ గ్రామీణ బ్యాంక్ శంకరపట్నం శాఖ స్వయం సహాయక సంఘంలో సభ్యురాలుగా ఉంది. ఇటీవల ఆమె మృతి చెందింది. ఈ నేపథ్యంలో ఆమె భర్త శ్రీధర్ ఖాతాలో ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకం ద్వారా మంజూరైన రెండు లక్షల రూపాయలు జమ చేసినట్లు మేనేజర్ నాగేంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో మృతురాలి కుటుంబ, సభ్యులు గ్రామస్తులు ఉన్నారు.

వర్షాల కోసం … కేవలం రూ. 215
మెన్ & ఉమెన్ కోసం యూనిసెక్స్ రెయిన్ కోట్
వాటర్‌ప్రూఫ్, రీయూసబుల్, లైట్‌వెయిట్
ఫ్యాషనబుల్ & యూనివర్సల్ సైజ్
కేవలం ₹215 మాత్రమే! (37% తగ్గింపు)
1K+ మంది గత నెలలో కొనుగోలు చేశారు!
ఇప్పుడే ఆర్డర్ చేయండి! https://amzn.to/4ohNETq లింక్ పై క్లిక్‌చేసి అమెజాన్‌లో కొనుగోలు చేయండి..
