Kesavapatnam” ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదవాలి..

Kesavapatnam”  కేశవపట్నంలో పౌరహక్కుల దినోత్సవం..
హాజరైన అధికారులు…
శంకరపట్నం డిసి ప్రతినిధి..
ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులే లక్ష్యంగా ముందుకు సాగాల‌ని, ఉన్నత ఉద్యోగాలు సాధించాలని త‌హ‌సిల్దార్ కే సురేఖ అన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం, శంకరపట్నం మండలం, కేశవపట్నం గ్రామంలో బుధవారం జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు పౌర హక్కుల దినోత్సవం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో కేశవపట్నం గ్రామంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి హాజరైన త‌హ‌సిల్దార్ కే సురేఖ మాట్లాడారు. గ్రామాల్లో కుల వివక్ష చూపిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోనున్న‌ట్టు తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్, ప్రతి ఒక్కరికి విద్య అందించేందుకు రాజ్యాంగంలో పొందుపరిచారన్నారు. ప్రభుత్వాలు భారత రాజ్యాంగ అమలు చేస్తూ, ఉన్నత విద్యను అందించడం జరుగుతుందని, యువత కులమత బేధం లేకుండ, ఉన్నత చదువులే లక్ష్యంగా ముందుకు సాగి ఉన్నత ఉద్యోగాలు సాధించాలన్నారు. ముందుకు సాగాలని యువతకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గోల్కొండ కృష్ణ ప్రసాద్, ఎంపీఓ కాసగోని ప్రభాకర్, ఆర్ఐ ప్రత్యూష, పంచాయతీ కార్యదర్శి డి నరసయ్య, దళిత సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

వెబెల్‌కార్ట్ ప్రీమియం హోమ్ కీస్ వుడ్ కీ హోల్డర్
(29 సెం.మీ x 13.5 సెం.మీ x 0.4 సెం.మీ, వుడ్)
7 హుక్స్ – గృహ అలంకరణ కోసం అలంకారిక వస్తువు (బ్లాక్ కలర్)

Webelkart స్టోర్‌ను సందర్శించండి
⭐ రేటింగ్: 4.2 / 5 (197 సమీక్షలు)
#1 బెస్ట్ సెల్లర్ – వాల్ కీ హోల్డర్స్ విభాగంలో
ఈ నెలలో 1,000 మందికి పైగా కొనుగోలు చేశారు

ధర: ₹188.00 (81% తగ్గింపు)
అమెజాన్లో కొనుగోలు కోసం https://amzn.to/4mjwpPE లింక్ పై క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *