Road Accident” జీవితమంటే ఓ ప్రయాణమే. ఎప్పుడు ఎటు మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. తిరుమల దర్శనానికి వెళ్తున్న వారు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. పల్నాడు జిల్లా పిడుగు రాళ్లకు చెందిన పదిమంది మినివ్యాన్‌లో తిరుమల దర్శానానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలంలోని చాకిరేవుకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది సాధారణ షవర్ కాదు…
ఇది *Benelave by Hindware* Ultra Thin Rain Shower
✅ 200mm స్క్వేర్ డిజైన్
✅ స్టైలిష్ మిర్రర్ లాంటి క్రోమ్ ఫినిష్
✅ స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీ
నీళ్ల వర్షంలో కొత్త ప్రశాంతత అనుభవించండి… ️
అమెజాన్లో కొనేందుకు https://amzn.to/4fuberLలింక్ పై క్లిక్ చేయండి..
