Independence Day Release” సినీ ప్రేక్షకులకు పండుగే

 independence Day Release”    ‘కూలీ’, ‘వార్ 2’ సందడి

ఆగస్టు 14న బాక్సాఫీస్‌ వద్ద భారీ ఢీ

సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం సమీపించింది. ఈ స్వాతంత్ర్య దినోత్సవం వేళ, ఆగస్టు 14న రెండు భారీ చిత్రాలు థియేటర్లలో విడుదల కానుండటంతో బాక్సాఫీస్‌ వద్ద సందడి మొదలైంది.

ఒకవైపు సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన ‘కూలీ’, మరోవైపు హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ జోడీ కనిపించనున్న ‘వార్ 2’ సినిమాలు, రెండూ ఆగస్టు 14న విడుదల కానున్నాయి.

కూలీ – లోకేష్ కనగరాజ్ మాస్ మాంచి మాస్

ఈ చిత్రానికి మాస్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తుండగా, నటీనటుల లైనప్ కూడా శ్రద్ధ ఆకర్షిస్తోంది. నాగార్జున, ఉపేంద్ర, ఆవీర్ ఖాన్ వంటి నటులు కీలక పాత్రలు పోషించనున్నారు. మాస్‌, యాక్షన్‌ మిక్స్‌ ఉన్న ఈ సినిమా రజనీకాంత్ అభిమానులకు పక్కా పండుగగా మారబోతోంది.

వార్ 2 – ఎన్టీఆర్ & హృతిక్ కాంబో సంచలనం

2019లో వచ్చిన ‘వార్’ సీక్వెల్‌గా రూపొందుతున్న ‘వార్ 2’ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలవడం తో ఈ ఫ్రాంచైజ్ పై ఆసక్తి పెరిగింది. బాలీవుడ్ – టాలీవుడ్ క్రాస్‌ఓవర్ సినిమాగా ఇది భారీ హైప్‌ను తెచ్చుకుంది.

ఓటీటీలోనూ వినోదం ఖచ్చితం

ఈ వారాంతంలో థియేటర్లలో సినిమా సందడితోపాటు, ఓటీటీల్లోనూ పలు కొత్త సినిమాలు, సిరీస్‌లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఆ వివరాలు త్వరలో…

ఇంటి థియేటర్‌ ఫీల్!
TCL 55″ 4K QLED Google TV తీసేసా!
MRP: ₹1,09,990
➡️ డీల్‌లో కేవలం ₹40,990కి (63% తగ్గింపు!)
4K QLED | 120Hz Refresh Rate | Dolby Atmos
గేమింగ్‌ కోసం 288Hz Game Accelerator
️ 2 ఏళ్ల వారంటీ + Free Open Box Inspection

ఇంట్లోనే సినిమాల థియేటర్ ఫీల్!
ఎవరు అయినా TV తీసుకోవాలంటే… అమెజాన్లో కొనేందుకు
లింక్ https://amzn.to/4fvc9Z7 పై క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *