Keshavapatnam” కేశవపట్నం గ్రామ శాఖ కన్వీనర్ గా వినీత్ కుమార్..

Keshavapatnam”  మండల అధ్యక్షుడు సతీష్..
శంకరపట్నం :డిసీ ప్రతినిధి:
తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం కేశవపట్నం గ్రామ శాఖ కన్వీనర్ గా బొజ్జ వినీత్ కుమార్ ను ఏకగ్రీవంగా నియామకం చేసినట్లు తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు అంతడుపుల సతీష్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడారు. కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం ,శంకరపట్నం మండలం
తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో, కేశవపట్నం గ్రామ శాఖ సమావేశాన్ని నిర్వహించి, గ్రామ శాఖ కన్వీనర్ గా బొజ్జ వినీత్ కుమార్, కో కన్వీనర్ గా మేకల కుమార్ ను నియామకం చేసినట్లు సతీష్ తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా సెక్రెటరీ బొజ్జ రవి, మండల ప్రధాన కార్యదర్శి ఆరేపల్లి ఓదెలు, అంబేద్కర్ సంఘం సీనియర్ నాయకులు దేవు నూరి కిష్టయ్య, కనకం శంకర్, నాయకులు సముద్రాల సంపత్, బొజ్జ సాయి ప్రకాష్, దాసా రపు ఎల్లయ్య, గొల్లిపెల్లి శ్రీనివాస్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

 

పూజా గదికి పావనత కలిగించే క‌ర్టెన్స్ !
️ TheYaYaCafe®️ Lord Ganesha Curtains
4 x 9 అడుగుల తెరలు | ప్రత్యేక గణేశ ముద్రణ
వినాయక చవితి, దీపావళికి గిఫ్ట్‌గా సూపర్ ఐడియా!
ఇప్పుడు ₹1,199 కి – 52% తగ్గింపు!
⭐ 3.4★ రేటింగ్ | అందం + ఆధ్యాత్మికత!

మీరు చూసేవాళ్లూ దేవుడిని చూస్తున్నారు!
ఆర్డర్ చేయండి & పూజా గదిని శోభయమానం చేయండి!

https://amzn.to/3JgPZOs లింక్ పై క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *