ఉల్లి లొల్లి.. కిలో ధర @ రూ. 80

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయ‌ద‌నేది నే నానుడి. ఉల్లి లేకుండా ఏ వంట‌ను ఊహించుకోలేం. అలాం టి ఉల్లి ఇప్పుడు అంద‌నంటోంది. నిన్న మొన్న‌టిదాకా కిలో ధ‌ర రూ.20 నుంచి రూ. 30 వ‌ర‌కు ఉన్న ధ‌ర ఇ ప్పుడు ఏకంగా 80 వ‌ర‌కు ప‌లుకుతోంది. ఐదు కిలోల ఉల్లిగ‌డ్డల సంచి ధ‌ర అంత‌కుముందు రూ. 200 గా ఉండేది. ప్ర‌స్తుతం 350 వ‌ర‌కు చేరింద‌ని ఘాజీపూర్ లోని వెజిటేబుల్ మార్కెట‌లోని ఓ ఉల్లిగ‌డ్డ‌ల వ్యాపారి తెలిపారు. ద‌సరా పండుగ‌కు ముందు రూ. 50 కిలో ఉండే. ఇలాగే కొన‌సాగితే 100 వ‌ర‌కు చేరుతుంద‌ని వినియోగ‌దారులు వాపోతున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి

ఒకే కుటుంబంలో ఏడుగురు ఆత్మహత్య

కేర‌ళ‌లో బాంబు పేలుళ్లు.. ఒక‌రి మృతి

ప్రభుత్వ ఉద్యోగులు రెండో పెండ్లికి అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి

భార్య‌ను చంపి.. రోడ్డు ప్ర‌మాదంగా న‌మ్మించి.. ప్రియురాలి భ‌ర్త‌ను చంపి.. సినిమాను త‌ల‌పించే స్టోరీ

పులి మెడ‌కు తాడు క‌ట్టి.. సాధు జంతువు వ‌లె రోడ్డు మీద.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *