Megastar”ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు..

Megastar” విద్యార్థులకు నోట్ బుక్స్, టెన్స్ కంపెనీ చేసిన అభిమాన సంఘం నాయకులు…
శంకరపట్నం: డిసి ప్రతినిధి:
మెగాస్టార్, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి జన్మదినం శుక్రవారం చిరంజీవి అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండల కేంద్రంలోని కేశవపట్నం లో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి కేంద్రాల్లో చిరంజీవి జన్మదిన వేడుకలను అభిమాన సంఘం నాయకులు నిర్వహించి కేక్ కట్ చేసి, విద్యార్థిని, విద్యార్థులకు నోట్ బుక్ ఫ్రెండ్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి అభిమాన సంఘం నాయకులు వోడ్నాల కోటేశ్వర్, మరియాల మహేందర్ గుప్తా, నగునూరి రాజ మల్లయ్య గుప్తా, సామల సదానందం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థినీలు తదితరులు పాల్గొన్నారు.

 

 

 

శుభ కార్యాల అందానికి శోభాయమాన అలంకరణ!

పూజా గది, గణేశ్ చతుర్థి, నవరాత్రి, శ్రీకృష్ణ జన్మాష్టమి, దీపావ‌ళి,
వంటి పర్వదినాల్లో మన గృహాన్ని అలంకరించేందుకు ఇప్పుడు కొత్త అద్భుతం!

✨ Divyakosh Lotus Hanging – 6 పీసెస్ – 16 అంగుళాలు
డోర్ హ్యాంగింగ్స్, వాల్ డెకోరేషన్ – హస్తకళతో తయారు చేసిన భారతీయ శిల్పకళకు ప్రతిరూపం!
Amazon’s Choice | ⭐ 4.3 రేటింగ్ | 900+ సంతృప్తి చెందిన ఖాతాదారులు
MRP ₹1583 → ఇప్పుడు కేవలం ₹475 (70% తగ్గింపు‼️)

ప్యాక్ లో: 6 పీసెస్, ప్రతి ఒక్కటి 16 అంగుళాల సైజ్ లో
ఇంటి అలంకరణకి, దేవాలయ మంటపాలకి, ఫెస్టివల్ డెకోరేషన్ కి పర్ఫెక్ట్!

ఇప్పుడు ఆర్డర్ చేయండి https://amzn.to/3UBQO6Rలింక్ పై క్లిక్ చేయండి..

️ ఈ దీపావళి మీరు చేసే అలంకరణ, అందరినీ ఆకట్టుకుంటుంది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *