Kalki-2 release” పాన్ ఇండియా స్థాయిలో సంచలనం రేపిన ‘కల్కి 2898 AD’ చిత్రం, ప్రభాస్ ప్రధాన పాత్రలో విడుదలై భారీ వసూళ్లు సాధించింది. ఈ విజయం తర్వాత సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి ఏర్పడింది. తాజాగా, ఈ సీక్వెల్ గురించి దర్శకుడు నాగ్ అశ్విన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఒక పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, ‘కల్కి 2’ షూటింగ్‌ను 2025 చివర్లో ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. అయితే ఇందులో భాగస్వాములైన నటులందరి షెడ్యూల్స్ కలిపి అనేక అంశాలు సమతుల్యం కావాల్సి ఉందని చెప్పారు.
అలాగే, ఈ సినిమా కోసం ముందుగా ప్రీ-విజువలైజ్ చేసిన యాక్షన్ సన్నివేశాలు చాలా భారీగా ఉండటంతో, పోస్ట్ ప్రొడక్షన్‌కు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందన్నారు. అందువల్ల, పూర్తిగా సిద్ధమయ్యేందుకు మరిన్ని సంవత్సరాలు పట్టవచ్చని నాగ్ అశ్విన్ స్పష్టం చేశారు. “ఇంకా రెండేళ్లు లేక మూడేళ్లు పట్టొచ్చు. అభిమానులు ఓపికతో ఉండాలి,” అని ఆయన సూచించారు.
కల్కి 2898 ADలో ప్రభాస్‌తో పాటు దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్లు కీలక పాత్రల్లో నటించారు. ఈ సీక్వెల్ ఎప్పుడు రాబోతుందనే ఆసక్తి ఇప్పుడే మొదలైంది.

ఈ ఫోన్ గురించి తెలుసుకోవాలంటే లింక్ పై క్లిక్ చేయండి
Oneplus” వన్‌ప్లస్ Nord 5 లాంచ్ – గేమింగ్‌కు బీట్, కెమెరాకు క్లాస్!

ఈ ఫ్రిజ్ గురించి తెలుసుకోవాలంటే లింక్ పై క్లిక్ చేయండి
Samsung Refrigerator” సామ్‌సంగ్ 419 లీటర్ల బెస్‌పోక్ AI ఫ్రిజ్ సమీక్ష

✨ సూపర్ స్పోర్ట్స్ RC కార్ పిల్లల కోసం! ✨
Sky Tech® Big Size Rechargeable Racing Car – ఇప్పుడు అందరికీ ఒక మస్ట్ హ్యావ్ టాయ్!
రీచార్జబుల్ బ్యాటరీతో
️ రిమోట్ కంట్రోల్ – ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, లెఫ్ట్, రైట్ మోషన్
ఓపెన్ & క్లోజ్ డోర్స్ – రిమోట్‌తోనే!
LED లైట్స్ + రేసింగ్ సౌండ్
హై క్వాలిటీ రబ్బర్ వీల్స్
ABS మెటీరియల్ – స్ట్రాంగ్ & స్క్రాచ్ రెసిస్టెంట్
పిల్లల చేతులకు తగ్గ స్మూత్ రిమోట్
3 సంవత్సరాలపైన పిల్లలకు బంగారంగా సరిపోతుంది! ఇంట్లో, బయట ఎక్కడైనా ఆడొచ్చు.
ధర: ₹898 మాత్రమే (55% తగ్గింపు!)
రేటింగ్: 3.9/5 ⭐ (590+ సమీక్షలు)
1K+ యూనిట్లు గత నెలలో అమ్ముడయ్యాయి!
బుక్ చేయాలా?
అమెజాన్‌లో బుక్ చేసేందుకు https://amzn.to/3Vy4ZKl లింక్ పై క్లిక్ చేయండి…
