Kgbv” విద్యార్థినుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి…

Kgbv”
జి ఈ సి ఓ కృపారాణి…
శంకరపట్నం: ఘంటారావమ్:
కస్తూరిబా గాంధీ పాఠశాల విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, విద్య బోధనలు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పౌష్టికాహార అందించాలని జి సి ఈ ఒ కృపారాణి ఆదేశించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ పాఠశాలను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. విద్యాబోధనలపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి లక్ష్మీనారాయణ, పాఠశాల ఉపాధ్యాయినీలు, విద్యార్థులు తదితరులు ఉన్నారు.

refrigerator

ఈ ఫ్రిజ్ గురించి తెలుసుకోవాలంటే కింది లింక్ ను క్లిక్ చేయండి..

Samsung Refrigerator” సామ్‌సంగ్ 419 లీటర్ల బెస్‌పోక్ AI ఫ్రిజ్ సమీక్ష

 

ఈ ఫోన్‌ గురించి తెలుసుకోవాలంటే కింది లింక్ ను క్లిక్ చేయండి..

Oneplus” వన్‌ప్లస్ Nord 5 లాంచ్ – గేమింగ్‌కు బీట్, కెమెరాకు క్లాస్!

 

లింక్ ను క్లిక్ చేయండి..

IBPS RRB XIV: నోటిఫికేషన్ 2025 విడుదల – మొత్తం 13,217 పోస్టులు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *