మీకు సినిమా అంటే క్రేజా..? అయితే ఈ 5 క్రెడిట్ కార్డులు మీ కోసమే.. టికెట్లపై భారీ తగ్గింపులు!

credit cards

నేటి కాలంలో క్రెడిట్ కార్డులు కేవలం అత్యవసర ఆర్థిక సాయానికే కాకుండా, రివార్డ్ పాయింట్లు మరియు క్యాష్‌బ్యాక్ ద్వారా మన ఖర్చులను తగ్గించుకోవడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా ప్రతి వారం సినిమా చూసే వారికి, బయట డిన్నర్ చేసే వారికి కొన్ని క్రెడిట్ కార్డులు అద్భుతమైన ఆఫర్లను అందిస్తున్నాయి. Paisabazaar.com నివేదిక ప్రకారం టాప్ 5 కార్డుల వివరాలు ఇక్కడ చూడండి:

సినిమా టికెట్లపై ఆఫర్లు ఇచ్చే టాప్ 5 కార్డులు:

క్రెడిట్ కార్డ్ పేరు జాయినింగ్ ఫీజు ప్రధాన ప్రయోజనాలు
Axis Neo Credit Card ₹0 (మొదటి ఏడాది) బుక్‌మైషోలో నెలకు ₹100 వరకు తగ్గింపు, జొమాటోలో ₹120 ఆఫ్.
PVR INOX Kotak Card ₹0 మూవీ టికెట్లపై 5% డిస్కౌంట్, ఫుడ్ & బెవరేజెస్‌పై 20% వరకు తగ్గింపు.
RBL Play Credit Card ₹500 ప్రతి నెలా 2 ఉచిత సినిమా టికెట్లు, ఆహార పదార్థాలపై ₹100 వరకు ఆదా.
SBI Card ELITE ₹4,999 ఏటా ₹6,000 విలువైన సినిమా ఆఫర్లు, ₹5,000 విలువైన వెల్‌కమ్ వోచర్లు.
Axis MY ZONE EASY ₹500 మూవీ టికెట్లపై 25% క్యాష్‌బ్యాక్, ఇంధన ఖర్చులపై ఏటా ₹4,800 ఆదా.

 

కింది హెడ్‌లైన్ల‌పై నొక్కి అవి కూడా చ‌ద‌వండి

బంగారం ప్రియులకు షాక్: భారీగా పెరిగిన ధరలు.. ఈరోజు తులం బంగారం ఎంతంటే?

యువతకు బంపర్ ఆఫర్: నెలకు ₹9,000 స్టైపెండ్‌తో ఇంటర్న్‌షిప్.. దరఖాస్తు చేసుకోండిలా!

OnePlus 15T లాంచ్‌కు సర్వం సిద్ధం: 7500mAh భారీ బ్యాటరీ, 165Hz డిస్‌ప్లేతో వస్తున్న పవర్‌హౌస్!

Sannavadlu bonus” రైతులకు గుడ్ న్యూస్: సన్నవడ్ల బోనస్ బకాయిలు రూ.514 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం!