నంద్యాల: తెదేపా నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు.తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రెండు రోజులుగా ఆమె నిరాహార దీక్ష చేపట్టారు..
నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద ఆమె దీక్షకు దిగారు. ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్‌రెడ్డి సైతం నిరవధిక దీక్షలో కూర్చున్నారు. దీంతో పోలీసులు శనివారం వేకువ జామున ఆమె దీక్షను భగ్నం చేశారు. అక్కడి నుంచి ఆమెను నంద్యాల డీఎస్పీ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఆళ్లగడ్డకు తరలించారు. ఆళ్లగడ్డలోని నివాసంలోనికి వెళ్లేందుకు ఆమె నిరాకరించారు. పోలీసుల వాహనంలోనే దీక్షను కొనసాగిస్తానని ఆమె పట్టుబట్టారు. ఈ దశలో ఆళ్లగడ్డ పోలీసులు ఆమెను, ఆమె సోదరుడు విఖ్యాతరెడ్డిని ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేసి ఆమె నివాసానికి తరలించారు..
Check Also
Smart TV” ఎల్ ఈడీ టీవీల ఈయర్ ఎండ్ బొనాంజా.. అదిరే ఆఫర్లు.. 55 ఇంచుల టీవీలు
Smart TV” సాంసంగ్ (Samsung) 108 cm (43) క్రిస్టల్ 4K LED TV ⚡️ రూ. 49,900 | …
Earbuds” కొత్త ఇయర్ బడ్స్ జస్ట్ 699 రూపాయలకే
Earbuds” పెద్ద ప్లేటైమ్‌తో క్రాటోస్ క్యూబ్ ఇయర్‌బడ్‌లు, నాయిస్ ఐసోలేషన్ & క్లియర్ కాల్స్, వాయిస్ అసిస్టెంట్‌తో బ్లూటూత్ ఇయర్‌బడ్‌లు, …
Smart Phones” హాలిడే ఫోన్ ఫెస్ట్.. సేల్ జనవరి 2 వరకు లైవ్‌లో ఉంది
Smart Phones” బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌లు ⚡️ 40% వరకు తగ్గింపు ఆఫర్‌లను అన్వేషించండి లింక్ ను క్లిక్ చేయండి …