Saturday , 27 July 2024
Breaking News

న్యూయార్క్‌లో ఎమ‌ర్జెన్సీ 13 మంది మృతి

అమెరికాలోని ఈశాన్య రాష్ట్ర‌ల్లో భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌లతో  ఆగ‌మాగ‌మ‌వుతున్నాయి. అమెరికా దేశలో ముఖ్య ట్ట‌ణంగా, ఫైనాన్సియ‌ల్ రాజ‌ధాని విల‌సిల్లుతున్న న్యూయార్క్ న‌గ‌రాన్ని వ‌ర‌ద‌లు చుట్టుముట్టాయి. ఈ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ క్యాథి హెచుల్ న్యూయ‌ర్క్ సిటీలో ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించారు. వ‌ర‌ద నీరు స‌బ్‌వేలు, ఎయిర్‌పోర్టుల్లోకి చేరింది. దీంతో తాత్క‌లికంగా వాటిని క్లోజ్ చేశారు. భీక‌రంగా కురుస్తున్న వ‌ర్షానికి ప‌లు ట్ర‌యిన్ల‌ను ర‌ద్దు చేశారు. వ‌ర‌ద ఉదృతి ఇంకా పెర‌గ‌నున్నంద‌ని ఆదేశ వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నా వేసింది. న్యూయార్క్ సిటీ మేయ‌ర్ ఎరిక్ ఆడమ్స్‌ మాట్లాడుతూ.. ఇండ్ల నుంచి ఎవ‌రూ బ‌య‌ట‌కు రావొద్ద‌ని చెప్పారు. వరదల ధాటికి బ్రూక్లిన్‌, క్వీన్స్ స్టేట్స్‌లో 13 మంది మ‌ర‌ణించారు.

About Dc Telugu

Check Also

Flood rescue Drone” వర‌ద‌ల్లో చిక్కుకున్న వారిని ర‌క్షించే డ్రోన్‌… వీడియో

Flood rescue Drone” సాధార‌ణంగా వ‌ర్ష‌కాలం వ‌ర‌ద‌లు రావ‌డం స‌హ‌జం. భారీ వ‌ర్షాలు ప‌డ్డ‌ప్పుడు లోత‌ట్టు ప్రాంతాలు నీట మునుగుతాయి. …

Bus Accident"

Bus Accident” అదుపుతప్పిన ఆర్టీసీ బ‌స్సు.. పశువుల కొట్టంలోకి దూసుకెళ్లింది

Bus Accident”  ఆర్టీసీ బ‌స్సు అదుపు త‌ప్పి ప‌శువుల కొట్టంలోకి దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న ఆదిలాబాద్ జిల్లాలోని ఆర్లీ (టి) …

Thirupathi Crime news

Thirupathi Crime news” అన్న కుటుంబాన్ని హత్యచేసిన త‌మ్ముడు.. ఇష్టం లేని పెండ్లి చేశారనే.

Thirupathi Crime news”  త‌న‌కు ఇష్టం లేని పెండ్లి చేశార‌ని అన్న కుటుంబాన్ని హ‌త్య చేసి త‌మ్ముడు ఆత్మ‌హ‌త్య చేసుకున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com