వాట్సప్ ప్రముఖ మెసేంజర్ యాప్. ప్రపంచంలో దీనిగురించి తెలియని వారు దాదాపు శూన్యం. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన వాట్సప్ గత ఆగస్టులో 74 లక్షల ఖాతాలను నిషేంధించింది. ఈ విషయాన్ని వాట్సప్ మాతృ సంస్థ మెటా వెల్లడించింది. ఈ ఖాతాలను నిషేంధించేందుకు గల కారణాలను కూడా వెల్లడించింది. అసభ్య, అభ్యంతరకర సందేశాలను పంపడం వల్ల ఈ ఖాతాలను నిషేధించినట్టు చెప్పింది. యూజర్ సేఫ్టీలో ఫిర్యాదు వివరాలుంటాయని తెలిపింది.
Check Also
Viral Video” ఒకరిని చూసి మరొకరు.. కిందవడి నవ్వులపాలు వీడియో వైరల్
Viral Video” తోటి వ్యక్తి తొడ కోసుకుంటే మనం మెడ కొసుకుంటామా అనేది ఓ పాత సామెత.. అచ్చం అలాగే …