ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి కొంత మంది అధికారులను ఎలక్షన్ కమిషన్ బదిలీ చేస్తోంది. ఈ క్రమంలో మరో ఇద్దరు ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ కలెక్టర్ గోపి, కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడుని బదిలీ చేస్తున్నట్టు ఈసీ పేర్కొంది. బదిలీ అయిన అధికారులు సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 20 మంది అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది.
ఇవి కూడా చదవండి
4 కోట్ల 55 లక్షల రూపాయల విలువైన గోల్డ్ స్వాధీనం
లారీ టైర్ పేలి యువకుడు మృతి… గాలి నింపుతుండగా ఘటన
మేజర్లు నచ్చిన వారిని పెండ్లి చేసుకునే హక్కు ఉంది…ఢిల్లీ హైకోర్టు