కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల రెండో జాబితాను ఏఐసీసీ విడుదల చేసింది. ఈ మేరకు ప్రెస్ నోట్ విడుదల చేసింది. అందులో 45 మంది పేర్లను ప్రకటించింది. మొదటి విడతో 55 మంది అభ్యర్థులతో రిలీజ్ కాగా రెండో జాబితాలో 45 మందికి చోటు దక్కింది. హుస్నాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్, వరంగల్ ఈస్ట్ నుంచి కొండా సురేఖ, ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వర్రావు, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మునుగోడు నుంచి రాజగోపాల్‌రెడ్డితో పాటు 45 మంది జాబితాను ఏఐసీసీ ప్రకటించింది.
ఇవి కూడా చదవండి
కరీంనగర్ కలెక్టర్, పోలీస్ కమిషనర్ బదిలీ..
కాంగ్రెస్ కు ఓటేస్తే తెలంగాణ చీకటే : చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్