ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో పోలీసులు, ఎన్నికల అధికారులు ఎక్కడికక్కడి తనిఖీలు చేస్తున్నారు. ఈ చెకింగుల్లో భారీగా, బంగారం, డబ్బు పట్టుబడుతోంది. సంగారెడ్డి జిల్లాలోని బొంబాయి హైదరాబాద్ 65 వ నెంబర్ నేషనల్ హైవేపై చెరాగ్ పల్లి శివారులో శుక్రవారం పోలీసుల తనిఖీల్లో 7 కిలలో బంగరాన్ని గుర్తించారు. ఈ బంగరానికి సరైన ఆధారాలు చూపకపోవడంతో అధికారులు సీజ్ చేశారు. దీని విలువ రూ. 4. కోట్ల 55 లక్షలు ఉంటుందని తెలిపారు.
లారీ టైర్ పేలి యువకుడు మృతి… గాలి నింపుతుండగా ఘటన
వాషింగ్ మిషన్‌లో కరెన్సీ నోట్లు తరలింపు.. ఆర్మూర్‌లో 302 రైస్ కుక్కర్లు పట్టుకున్న అధికారులు