హృద‌యాల‌ను గెలిచావ్ పోలీస్ వీడియో వైర‌ల్‌

ఓ వృద్ధురాల‌ని పోలీస్ త‌న చేతుల‌తో ఎత్తుకుని గుడిలోకి తీసుకెల్లిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. పూరిలోని జ‌గ‌న్నాథ ఆల‌యానికి వచ్చిన వృద్ధ భ‌క్తురాలిని అక్క‌డే విధినిర్వ‌హ‌ణ‌లో ఉన్న పోలీస్ అధికారి త‌న చేతుల‌తో ఎత్తుకుని ఆల‌యంలోనికి న‌డుస్తూ తీసుకెళ్లాడు. దీన్ని అక్క‌డున్న కొంత మంది వీడియో తీశారు. తాజాగా ఆ వీడియో వైర‌ల్ అయ్యింది. నెటిజ‌న్ల‌ను ఆ పోలీస్‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు. హృద‌యాల‌ను గెలుచుకున్నావ‌ని ఒక‌రు, థాంక్యూ పూరి పోలీస్ అంటూ కామెంట్లు రాస్తున్నారు.

 

చెరువులో ప‌డ్డ కూతురు.. కాపాడ‌బోయి తల్లి ఇద్ద‌రు మృతి

విజ‌య‌వాడ‌లో ఘోర ప్ర‌మాదం.. ముగ్గురు మృతి

ఉన్న‌తాధికారిణి దారుణ హ‌త్య‌

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *