సాధారణంగా ప్రతి మనిషికి చేతులకు గాని, కాళ్ళకు గాని ఒక్కోదానికి 5 చొప్పున వేళ్లుంటాయి. కానీ ఇక్కడో కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఆరువేళ్లు ఉండడం ఆశ్చర్యానికి లోను చేస్తుంది. జానీ అనే వ్యక్తి 0హర్యాణా స్టేట్‌లోని పానీపట్ జిల్లా బాబర్‌పూర్ గ్రామాని చెందిన వాడు. ఈయన కుటుంబంలో ఇప్పటి వరకు 150 మందికి కాళ్లు లేదా చేతులకు ఆరు వేళ్లు కలిగి ఉంటున్నారు. ఇట్లా ఆరు వేళ్లు ఉండడం ద్వారా తమకు ఎటువంటి ఇబ్బంది లేదని జానీ తెలిపారు. కానీ షూ వేసుకునే క్రమంలో ఇబ్బంది ఎదురవుతోందన్నాడు. ఇలా అందరూ ఆరు వేళ్లు కలిగి ఉండటాన్ని పాలీ డాక్టిలీ అంటారనిడాక్టర్ జైన్ శ్రీ చెప్పారు.
త్రిషకు మెగాస్టార్ చిరంజీవి మద్దతు
సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్.. రేపటి నుంచి టీ ట్వంటీ షూరు.. ఎక్కెడెక్కడ మ్యాచ్‌లంటే